Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) మయోసైటిస్ (Myositis) అనే అరుదైన డిసీజ్‌తో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ డిసీజ్ లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయో వివరించింది.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన అభిమానుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చింది.
ఆరోగ్యం చేజారుతుందని తెలియగానే మనిషిలో జాగ్రత్తలు పెరిగిపోతుంటాయి. శరీరంపై ఎక్కడలేని శ్రద్ధ మొదలవుతుంది. మనిషి నైజం అది. దానికి సమంత కూడా మినహాయింపేంకాదు.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవలే స్నేహితులతో కలిసి బాలి (Bali)ట్రిప్‌కు వెళ్లిన నటి.. అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. తాజాగా చెన్నైలోని తన స్నేహితురా�
Samantha | మయోసైటిస్ (Myositis) చికిత్స కోసం సమంత (Samantha)కు ఓ టాలీవుడ్ స్టార్ హీరో రూ.25 కోట్లు సాయం చేశారంటూ గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించారు. అందులో ఏ మాత్రం నిజం లేదని స్పస్టం చేశారు.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. సామ్ సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి బలం చేకూరుస్తూ మూడు రోజుల క్రితం స�
Samantha | అగ్ర కథానాయిక సమంత గత ఏడాది కాలంగా తన ఆరోగ్య సమస్యలపై ధైర్యంగా పోరాడుతున్నది. మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధికి గురైన ఆమె దాదాపు ఆరు నెలల పాటు చికిత్స తీసుకొని కోలుకుంది. అనంతరం వరుస సినిమాలతో బి�
కథానాయిక సమంత సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన ఆమె దాని చికిత్స కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందని సమాచారం.
వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకొని ధైర్యంగా కెరీర్లో నిలదొక్కుకుంది సమంత. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొని ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది.
టాలీవుడ్ స్టార్ నటి సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ అనే ఆటోఇమ్మూనిటీ డిసీజ్ నుంచి కోలుకుంటోంది. ఇదే సందర్భంలో సమంత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం మోటివేషనల్ కోట్స్, వీడియోస్ షేర్�
Samantha | మయోసైటిస్‌తో చికిత్స తీసుకున్న సమంత ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూనే.. వాటికోసం తనను తాను సిద్ధం చేసుకుంటుంది.
టాలీవుడ్ స్టార్ నటి సమంత.. ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఇటీవల ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సామ్.. ఆ తర్వాత ఎక్కడా బయట ప్రపంచానికి కనిపించలేదు. చిత్ర సక్సెస్ మీట్లకు కూడా దూరంగా ఉంది. కొన్ని రోజు�
సమంత ఇటీవల తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్‌తో బాధపడుతున్నా అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆమెతో చాలా మంది కలిసి నటించినప్పటికీ సామ్ అనారోగ్యం గురించి ఎవరికీ త�