Cinema news | జీవితం తాలూకు బాధల నుంచి ప్రేమనే కాపాడాలి అంటున్న టాప్ హీరోయిన్
వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకొని ధైర్యంగా కెరీర్లో నిలదొక్కుకుంది సమంత. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొని ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది.
Samantha | వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకొని ధైర్యంగా కెరీర్లో నిలదొక్కుకుంది సమంత. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొని ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకులు, అనారోగ్యంతో సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండటంతో సమంత ఆలోచనా ధోరణిలో చాలా మార్పులొచ్చాయి. గత సంవత్సరకాలంగా ఆమె సోషల్‌మీడియా పోస్ట్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తన అభిమాన రచయితల కొటేషన్స్‌ను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది సమంత.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ కొటేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ‘ఒకవేళ మరణం నుంచి మనల్ని ఏదీ కాపాడలేకపోయినప్పుడు…కనీసం ప్రేమైనా జీవితం తాలూకు బాధల నుంచి కాపాడాలి’ అంటూ ప్రఖ్యాత రచయిత పాబ్లో నెరుడా చెప్పిన మాటలను సమంత షేర్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమంత ప్రేమరాహిత్యంతో సతమతమవుతున్నదని, తన అంతరంగాన్ని ప్రతిఫలించేలా ఈ కొటేషన్ పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

