Samantha | ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన సమంత.. వీడియో వైరల్..!
టాలీవుడ్ స్టార్ నటి సమంత.. ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఇటీవల ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సామ్.. ఆ తర్వాత ఎక్కడా బయట ప్రపంచానికి కనిపించలేదు. చిత్ర సక్సెస్ మీట్లకు కూడా దూరంగా ఉంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా లేదు. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్‌తో బాధపడుతున్న సమంత..
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత.. ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఇటీవల ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సామ్.. ఆ తర్వాత ఎక్కడా బయట ప్రపంచానికి కనిపించలేదు. చిత్ర సక్సెస్ మీట్లకు కూడా దూరంగా ఉంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా లేదు. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్‌తో బాధపడుతున్న సమంత.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ దాని నుంచి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా సామ్ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. వైట్ సూట్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపించింది. సామ్‌ను చూసిన అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
కాగా, సమంత.. ‘శాకుంతలం’, ఖుషీ, పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా చిత్ర షూటింగ్‌లకు సామ్ దూరంగా ఉంది. ప్రస్తుతం వాటిని పూర్తి చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. శకుంతల, దుష్యంతుడి ప్రణయగాథ ఆధారంగా పౌరాణిక కథాంశంతో రూపొందిన ‘శాకుంతలం’ చిత్రం ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha | Mumbai Airport!
— Christopher Kanagaraj (@Chrissuccess) January 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

