Samantha | 150 డిగ్రీల చలిలో ఉండే టబ్‌లో కూర్చున్న సమంతా.. ఎందుకంటే?
ఆరోగ్యం చేజారుతుందని తెలియగానే మనిషిలో జాగ్రత్తలు పెరిగిపోతుంటాయి. శరీరంపై ఎక్కడలేని శ్రద్ధ మొదలవుతుంది. మనిషి నైజం అది. దానికి సమంత కూడా మినహాయింపేంకాదు.
Samantha | ఆరోగ్యం చేజారుతుందని తెలియగానే మనిషిలో జాగ్రత్తలు పెరిగిపోతుంటాయి. శరీరంపై ఎక్కడలేని శ్రద్ధ మొదలవుతుంది. మనిషి నైజం అది. దానికి సమంత కూడా మినహాయింపేంకాదు. తను మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డిసీజ్ ఉందని తెలిసినప్పట్నుంచీ దాన్ని తగ్గించుకోవటానికి తను ఎంత శ్రమపడుతుందో మాటల్లో చెప్పలేం.
విదేశాల్లో వైద్యం చేయించుకుంటూ, కఠినమైన వ్యాయామాలు చేస్తూ, మనసును ఉల్లాసంగా ఉంచుకుంటూ, ఇష్టమైన పనులు చేస్తూ, ఓ వైపు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, మరోవైపు వ్యాధిని కూడా తగ్గించుకుంటూ క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతుంది సామ్.
ఇందులో భాగంగా రీసెంట్గా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది సమంత. ఈ వీడియోలో తను 150 డిగ్రీల చలిలో ఉండే ఓ టబ్‌లో కూర్చుంది. దీన్ని కైరో థెరపీ అంటారని, దీనివల్ల వ్యాధికారక క్రిములతో పోరాడే తెల్లరక్తకణాలు పెరుగుతాయని, అలాగే రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుందని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోను అభిమానులు బాగా వైరల్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

