ఆరోగ్యం చేజారుతుందని తెలియగానే మనిషిలో జాగ్రత్తలు పెరిగిపోతుంటాయి. శరీరంపై ఎక్కడలేని శ్రద్ధ మొదలవుతుంది. మనిషి నైజం అది. దానికి సమంత కూడా మినహాయింపేంకాదు.
Samantha | మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం కథానాయిక సమంత తెలుగులో ఓ అగ్ర హీరో వద్ద 25 కోట్లు అప్పుగా తీసుకుందని కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వార్తలొస్తున్నాయి.