Home
Muslim woman
Muslim woman
-
"Muslim woman cremated RSS worker | ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త క్యాన్సర్‌తో మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ"
4 months agoMuslim woman cremated RSS worker | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన మాజీ కార్యకర్త క్యాన్సర్‌తో మరణించాడు. అతడి కుటుంబ సభ్యులు చేతులెత్తయడంతో ఒక ముస్లిం మహిళ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది. మత సామరస్యాన�"కట్నం సొమ్ము వాపసు తీసుకోవచ్చు!.. విడాకులు పొందిన ముస్లిం మహిళకు సుప్రీంకోర్టులో ఊరట"
11 months agoవివాహ సమయంలో తన తల్లిదండ్రులు అందచేసిన నగదు, బంగారం, ఇతర బహుమతులను మాజీ భర్త నుంచి వాపసు తీసుకునే హక్కు విడాకులు పొందిన ముస్లిం మహిళకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాజీ భర్త నుంచి ఈ బహుమతులను తిరి"Muslim Woman | ‘నేను ముస్లింలకు డెలివరీ చేయను’.. వైద్యుడిపై మహిళ ఆరోపణలతో కలకలం"
1 year agoMuslim Woman | పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రి (Govt hospital) కి వెళ్లిన తనకు వైద్యం చేసేందుకు డ్యూటీ డాక్టర్ (Duty doctor) నిరాకరించాడని, ముస్లిం మహిళలకు తాను డెలివరీ చేయనని వెళ్లగొట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబం"Woman stripped off hijab | హిందూ వ్యక్తి బైక్‌పై ముస్లిం మహిళ.. అడ్డుకుని హిజాబ్ తొలగించి వారిని కొట్టిన ముస్లింలు"
2 years agoWoman stripped off hijab | హిందూ వ్యక్తి బైక్‌పై ముస్లిం మహిళ ప్రయాణించింది. గమనించిన కొందరు ముస్లింలు ఒకచోట వారిద్దరిని అడ్డుకున్నారు. ఆ యువతి హిజాబ్‌ను బలవంతంగా తొలగించారు. ఆమె జుట్టుపట్టుకుని కొట్టారు. హిందూ వ్యక్తి"సెక్యులర్ చట్టం కోసం ముస్లిం మహిళ పిటిషన్"
2 years agoతన ఆస్తిని పూర్తిగా తన కుమార్తెకు ఇవ్వడానికి భారతీయ వారసత్వ చట్టాన్ని అనుసరించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ మహిళ సఫియా సుప్రీంకోర్టును మంగళవారం కోరారు. తనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారని; కుమారుడు ఆటిజంత�"ముస్లిం మహిళలకూ భరణం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు"
2 years agoముస్లిం మహిళలకు భరణం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు సీఆర్పీసీ సెక్షన్ 125 కింద తమ భర్త నుంచి భరణం కోరొచ్చని తెలిపింది."Karnataka: కర్నాటక లాడ్జిలో జంటపై అటాక్.. ముగ్గురి అరెస్టు"
3 years agoKarnataka: కర్నాటకలో ఓ జంటపై ముస్లిం యువకులు అటాక్ చేశారు. హనగల్లోని ఓ హోటల్ రూమ్‌లోకి వెళ్లి.. ఇద్దర్నీ కొట్టారు. భిన్న మతాలకు చెందిన ఆ జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు ముగ�"Dalit boy, Muslim woman thrashed | కలిసి కూర్చున్నందుకు.. దళిత యువకుడు, ముస్లిం యువతిపై దాడి"
3 years agoDalit boy, Muslim woman thrashed | పబ్లిక్ ప్లేస్‌లో కలిసి కూర్చొన్నందుకు దళిత యువకుడు, ముస్లిం యువతిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. (Dalit boy, Muslim woman thrashed) అంతేగాక వారిని ఒక గదిలో నిర్బంధించి ప్లాస్టిక్ పైపులు, ఇనుప రాడ్లతో కొట్టార"Forcible Convertion | బలవంతంగా మతం మార్చి ముస్లిం మహిళతో వివాహం.. భర్తపై భార్య ఫిర్యాదు"
3 years agoForcible Convertion | తన భర్తను బలవంతంగా మతం మార్చి (Forcible Convertion) ముస్లిం మహిళతో పెళ్లి చేశారని ఒక వ్యక్తి భార్య ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు."పల్లా’కు పింఛన్ సొమ్ము అందించిన వృద్ధురాలు"
3 years agoజనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎన్నికల ఖర్చుల కోసం ఓ ముస్లిం వృద్ధురాలు తన ఒకనెల ఆసరా పింఛన్ సొమ్మను కానుకగా ఇచ్చారు."పోచారం సాబ్.. షుక్రియా"
4 years agoసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బాన్సువాడ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు."షరియత్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్"
4 years agoషరియత్ చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ కేరళకు చెందిన ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు."చెన్నై యువకుడి గుండె కశ్మీరీ మహిళకు దానం"
5 years agoహైదరాబాద్ : హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ కశ్మీరీ మహిళకు బ్రెయిన్‌డెడ్‌తో గురైన చెన్నై యువకుడి గుండెను అమర్చి ప్రాణం పోశారు వైద్యులు. ప్రస్తుతం ఆ మహిళ పూర్తిగా కోలుకుని కొత్త జీవితాన్ని ప�"బుల్లీ బాయ్ యాప్ సృష్టికర్త అరెస్ట్"
5 years agoన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన సూత్రధారుడు, యాప్ సృష్టికర్త 21 ఏండ్ల నీరజ్ బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని జోర్హాట్లో గురువారం తె"‘బుల్లీ బాయ్’ యాప్ కేసులో బెంగుళూరు విద్యార్థి అరెస్టు"
5 years agoముంబై : బుల్లీ భాయ్ యాప్ కేసులో బెంగుళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం మహిళల ఫోటోలను యాప్‌లో అప్లోడ్ చేసి.. వాళ్లంతా ఆన్లైన్లో వేలం పాటకు ఉన్నట్లు ప్ర�తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















