Home
Telangana
Muslim Woman Donated Her One Months Support Pension To Palla Rajeshwar Reddy For Election Expenses
పల్లా’కు పింఛన్ సొమ్ము అందించిన వృద్ధురాలు
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎన్నికల ఖర్చుల కోసం ఓ ముస్లిం వృద్ధురాలు తన ఒకనెల ఆసరా పింఛన్ సొమ్మను కానుకగా ఇచ్చారు.
బచ్చన్నపేట, అక్టోబర్ 28: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎన్నికల ఖర్చుల కోసం ఓ ముస్లిం వృద్ధురాలు తన ఒకనెల ఆసరా పింఛన్ సొమ్మను కానుకగా ఇచ్చారు. శనివారం పల్లా జ నగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ తల్లి ఖుర్షిద్జానీ వచ్చి పల్లాను దీవించారు.
చేతికి దట్టీ కట్టి నీవు తప్పక గెలుస్తావ్ బిడ్డా.. కేసీఆర్ అందరికీ అన్నీ చేస్తుండు.. ఆయన తరఫున నువ్వు వచ్చావు మాకు సంతోషం బిడ్డా.. అంటూ ఆమె దీవెన ఇచ్చింది. అదే ఊరికి చెందిన మేకల లక్ష్మారెడ్డి రూ.100 నగదు ఇచ్చి పల్లాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

