Home
Murali Sreeshankar
Murali Sreeshankar
-
"పరుగులో పతక సిక్సర్"
3 weeks agoఆసియాడ్‌లో భారత అథ్లెట్లు పతక పరుగు కొనసాగుతోంది. సోమవారం పోటీల్లో మూడు రజతాలు, మూడు కాంస్యాలతో ఒక్క రోజే ఆరు మెడల్స్‌తో సిక్సర్ కొట్టడంతో అథ్లెటిక్స్‌లో భారత పతకాల సంఖ్య 19కి చేరింది. పురుషుల లాంగ్ జంప"Asian Games | జావెలిన్‌లో ‘డబుల్’ జోష్.. లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ వెండి వెలుగులు.. !"
3 weeks agoAsian Games : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పసిడి వేటలో తడబడినా.. వెండి, కాంస్యాలతో మెరుస్తున్నారు. లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్ (Murali Sreeshankar) అదరగొడుతూ వెండి సాధించాడు. జావెలిన్ త్రోలో ఏకంగా రెండు పతకా�"Commonwealth Games | గుల్వీర్ రజత చరిత్ర.. 10 వేల మీటర్ల రన్లో పతకం నెగ్గిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు"
3 months agoప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు రజతాలు లభించాయి. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ వెండి పతకాలు అందుకున్నారు."శ్రీశంకర్, పారుల్కు నిరాశ.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్"
1 year agoప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతున్నది. స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్‌తో పాటు స్టిపుల్చేజర్ పారుల్ చౌదరీ ఘోరంగా నిరాశపరిచారు. సో�"నీరజ్‌కు రెండో స్థానం"
3 years agoభారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు. ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్.. డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. గుర�"శ్రీశంకర్‌కు సిల్వర్"
3 years agoభారత స్టార్ లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్‌లో జరుగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్ నుంచి పారిస్ విశ్వక్రీడలకు ఎంపికైన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. �"Asian Athletics Championships | వెండి పతకం గెలిచిన భారత స్టార్ లాంగ్ జంపర్.. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు"
3 years agoAsian Athletics Championships : భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్(Murali Sreeshankar) అంచనాలను అందుకున్నాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్(Asian Athletics Championships 2023)లో పురుషుల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల�"శ్రీశంకర్‌కు పసిడి"
3 years agoభారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్.. అమెరికాలో జరిగిన హై పర్ఫార్మెన్స్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు."CWG లో శ్రీశంకర్ సరికొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో రజతం"
4 years agoMurali Sreeshankar | కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత ఆటగాళ్లు సరికొత్త చరిత్ర లిఖించారు. బుధవారం హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం గెలిస్తే.. గురువారం లాంగ్‌జంప్‌లో మురశీ శ్రీశంకర్ రజతం సొంతం"వరల్డ్ అథ్లెటిక్స్.. లాంగ్ జంప్ ఫైనల్లో మురళీ శ్రీశంకర్"
4 years agoన్యూఢిల్లీ: భారతీయ లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్.. అమెరికాలోని ఒరేగాన్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇవాళ జరిగిన హీట్స్‌లో అతను 8 మీటర్లు దూక�"శ్రీశంకర్‌కు స్వర్ణం"
4 years agoన్యూఢిల్లీ: అంతర్జాతీయ జంపింగ్ మీటింగ్ టోర్నీలో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ స్వర్ణం కొల్లగొట్టాడు. గ్రీస్ వేదికగా జరిగిన 21వ అంతర్జాతీయ జంపింగ్ టోర్నీలో 8.31 మీటర్ల దూరం దూకి చాంపియన్‌గా నిలిచాడు. థ�తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం











