IPL 2024 | గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన సూర్య.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో సర్జరీ చేయించుకున్న మిస్టర్ 360.. ఇంకా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే ఉన్న�
Rohit - Hardik | ముంబై ఇండియన్స్‌కు సారథిగా వ్యవహరించనున్న హార్ధిక్ పాండ్యా.. ఆ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడలేదట.
Hardik Pandya | టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2023లో భారత్ వేదికగానే నిర్వహించిన వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడిన �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అద్భుతం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేస్తూ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శ�
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇరు జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి.
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ జెయింట్స్‌పై భారీ విజయంతో నిరుడు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals).. దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. రెండో ఫైనల్ బెర్తు క�
IPL 2024 : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) 17 సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడు ముంబై తొలి రెండు మ్యాచ్‌లు ఆడడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే.. సర్జరీ న�
WPL 2024 | ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)లో శనివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Rohit Sharma : సొంతగడ్డపై అదరగొట్టిన ఇంగ్లండ్‌ను దారుణంగా ఓడించి 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించిన రోహిత్ శర్మ(Rohit Sharma) పలు రికార్డులు బ్రేక్ చేశాడు. అయితే.. మ్యాచ్ అ�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై ఘన విజయం సాధించింది.
Shabnim Ismail: ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ షబ్నమ్ ఇస్మాయిల్ .. మహిళ క్రికెట్లో కొత్త చరిత్ర లిఖించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆ బౌలర్.. అత్యంత వేగవంతమైన బంతిని వేసి రికార్డును నెలకొల్పింది. మంగళ�
మహిళల ప్రీమియర్ లీగ్‌లో నిరుటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతున్నది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. తొలు�