Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ పిచ్చికొట్టుడు.. చీర్స్ చెప్పిన కూతురు.. వీడియో
Heinrich Klaasen: క్లాసెస్ 34 బంతుల్లో 80 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు కొట్టాడు. క్లాసెన్ భారీ షాట్లు కొడుతుంటే అతని 15 నెలల చిన్నారి కూతురు చీర్స్ చెప్పింది. సన్‌రైజర్స్ జట్టు జెండాతో తన తండ్రిలో ఉత్సాహాన్ని నింపింది.
హైదరాబాద్: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) శివమెత్తిన విషయం తెలిసిందే. 34 బంతుల్లో అతను 80 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతన్ని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రయిక్ రేట్ 235.29గా ఉంది. క్లాసెన్ ఓ వైపు భారీ షాట్లతో అలరిస్తుంటే, మరో వైపు స్టాండ్స్‌లో ఉన్న అతని 15 నెలల కూతురు చేతుల్లో జెండా పట్టుకుని చీర్స్ చెప్పింది. ఎస్ఆర్హెచ్ జెండాతో క్లాసెన్ కూతురు తన తండ్రిలో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోను హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఆ వీడియోను ఓసారి వీక్షించండి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

