Conocarpus trees | మండలంలోని మాదారం టౌన్షిప్లో గల పల్లె ప్రకృతి వనంలో ప్రజలకు హాని కలిగించే ప్రమాదకర కోనో కార్పస్ చెట్లను మాత్రమే తొలగించామని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు .
మంచాల, మే 16 : మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంలో సీఎం కప్ క్రీడోత్సవాలు రెండవ రోజు కొనసాగాయి. ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జగ�