ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్( Ind vs Eng )కు భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఉదయం సెషన్ ప్రారంభం కాగానే ఆ టీమ్ మిగతా రెండు వికెట్లు కోల్పోయి 432 పరుగులకు ఆలౌటైంది.
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ బౌలింగ్ దాడి అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కితాబిస్తే.. ప్రస్తుతం పేస్‌లో టీమ్ఇండియాను కొట్టే జట్టే లేదని దక్షిణాఫ్రికా దిగ్గజం షాన్ పొలాక్
లండన్: బుమ్రా, షమీలు ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించారు. షమీ తన టెస్ట్ కెరీర్లో రెండవ హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బుమ్రా కూడా అర్థశతకం వైపు పరుగులు తీస్తున్నాడు. ఇంగ్లండ్‌తో ( India Vs England )జరుగుతున్న ర