తమకు సెంటు భూమి లేదని, అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని వాజేడు మండలంలోని పెద్దగంగారం గ్రామానికి చెందిన మహిళలు భద్రాచలం ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావును నిలదీశారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదును ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌కు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. సదరు ఫిర్యా�