సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ల డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సంస్థల ఎన్నికల్లో తమకు మాదిగలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీ�