వనపర్తి ని యోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మ రింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలం తా కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ క�
గులాబీ పార్టీ అభ్యర్థులను మారుస్తున్నారని చేసిన గ్లోబల్ ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పటాపంచెలు చేస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టికెట్లను ఖరారు చేశారు. ఉమ్మడి జ�
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ఉద్యోగులను కడుపున పెట్టుకొని చూసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రె�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విషం కక్కుతూ కోర్టు ల్లో కేసులు వేసినా.. సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమా ర్కుడిలా ఎత్తిపోతల పనులకు పర్యావరణ అనుమతులు తీసుకొ చ్చారని వ్యవసాయ శాఖ మంత్రి సిం�
వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సాగునీటి రా కతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పెద్దమంద
అకాల వర్షం కారణంగా పంట నష్టాన్ని చవిచూసిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భరోసానిచ్చారు. గురువారం ఆయన హెలీకాఫ్టర్ ద్వారా రావినూతల గ�