MI vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు వరసగా ఐదో ఓటమి ఎదురైంది. ధర్మశాలలో తిలక్ వర్మ(75 నాటౌట్) శివమెత్తగా.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది.
MI vs PBKS : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్ తడబడినా చివరకు భారీ స్కోర్ కొట్టింది. ధర్మశాలలో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(57) అర్ధ శతకంతో చెలరేగినా.. శార్దూల్ ఠాకూర్(4-39) సూపర్ స్పెల్‌తో మిడిలార్డర్ కుప్పకూ
IPL : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Iindians) మరో రికార్డు నెలకొల్పింది. ఛాంపియన్ ఆటకు కేరాఫ్‌గా నిలిచే ముంబై.. ఈసారి మాత్రం కెప్టెన్ల మార్పుతో వార్తల్లో నిలిచింది.
MI vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు ఎదురన్నదే లేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ఆ జట్టు వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.
MI vs PBKS : వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్(112 నాటౌట్) అజేయ సెంచరీతో గర్జించాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని డికాక్.. నమన్ ధిర్(50)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.
MI vs PBKS : లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌ను ముంబై ఇండియన్స్ ఢీ కొడుతోంది. తొలుత బ్యాటింగ్ చేయనున్న ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో క్వింటన్ డికాక్‌ను తీసుకుంది.
IPL 2025 : ఐపీఎల్లో కొత్త ఛాంపియన్‌ను చూసి చాలా రోజులవుతోంది. తొలి సీజన్లో(2008) రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals).. ఆపై దక్కన్ చార్జర్స్.. 2022లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మినహాయిస్తే సింహభాగం టైటిళ్లు చెన్నై సూప�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ క్వాలిఫయర్ 2 మరికాసేపట్లో షురూ కానుంది. టైటిల్ పోరుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings), ముంబై ఇండియన్స్ జట్లు(Mumbai Indians) విజయం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి.
IPL 2025 | ఐపీఎల్ చివరి దశకు చేరింది. ఆదివారం క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలి�