Nallagonda | డీఎస్సీని వాయిదా వేయడంతో పాటు మెగా డీఎస్సీని ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఆందోళన చేశారు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎంతవరకు వచ్చింది? నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
AP Cabinet | ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.
Mega DSC | మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని డీఎస్సీ అభ్యర్థులు( DSC candidates) రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టారు. టీచర్ల ప్రమోషన్స్‌తో ఖాళీగా మిగిలిన పోస్టులను ఈ డీఎస్సీలో లోనే జత చేయాలని, పరీక్ష నెల రోజులు వాయిదా వేయాలన�
ఉద్యోగార్థులు పోస్టుల సంఖ్య పెంచాలని అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్, ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిజానికి గత జనవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర�
TS TET | డీఎస్సీ-2024 కంటే ముందుగానే టీచర్ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింద
అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగానే వాటిని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని రాజకీయాలు చేసి..
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్నుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
YS Sharmila | ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేయడం పట్ల ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వంపై మండి పడ్డారు.
Mega DSC | నల్లగొండ: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ ప్రకటించి త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన �