ఘట్కేసర్ మండలం చౌదరిగూడలో నేడు నిర్వహించే మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి హాజరుకానున్నారు.
ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించినందున విజయోత్సవ సమావేశాలు విజయవంతంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Minister Malla Reddy | మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి చామకూర మల్లారెడ్డి నామినేషన్‌ను ఈసీఐ మార్గదర్శకాల ప్రకారమే ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్‌కుమార్ తెలిపారు. నామినేషన్ల తర్వాత మల్లార�
బోడుప్పల్ వక్ఫ్ బోర్డు సమస్య మీది కాదు. ఇకపై నాది.. అంటూ రాష్ట్ర మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి బాధితులతో అన్నారు.
అభివృద్ధి కావాలంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని, కాంగ్రెస్‌కు అధికారం యిస్తే ఉన్న పథకాలకు మంగళం పాడి రాష్ర్టాన్ని దోపిడీ చేస్తారని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారె�
మేడ్చల్ నియోజకవర్గ పరిధి గుండ్లపోచంపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం 4గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నందున భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని జవహర్‌నగర్ �
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాల�
జ్యోతి ఫూలే జయంతి మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి, విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు.