ఘట్కేసర్/మేడ్చల్, ఫిబ్రవరి 1: ఘట్కేసర్ మండలం చౌదరిగూడలో నేడు నిర్వహించే మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి హాజరుకానున్నారు.
ఈ విజయోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు.