Ram Pothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డబుల్ఇస్మార్ట్ సినిమా విడుదల కాకముందే రామ్ కొత్త సినిమా న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ క్రేజీ సినిమాపై ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది.
Mahesh Babu | శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ మహేశ్ బాబును బాపు రమణ పురస్కారంతో సత్కరించింది. ఇంతకీ ఈ అవార్డు అందుకుంది సూపర్ స్టార్ మహేశ్ బాబు అనుకుంటున్నారా..? కాదు.