RAPO 22 | రాపో 22 కోసం రామ్ నయా ప్లాన్.. మరో పాపులర్ టెక్నీషియన్ టాలీవుడ్ డెబ్యూ
RAPO 22 | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) పీ మహేశ్ బాబు (Mahesh Babu P) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. RAPO 22గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులకు కొత్త మ్యూజిక్ ఫ్లేవర్‌ను అందించేందుకు రామ్ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల ద్వయం వివేక్-మెర్విన్ టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడని తెలిసిందే.
RAPO 22 | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. RAPO 22గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులకు కొత్త మ్యూజిక్ ఫ్లేవర్‌ను అందించేందుకు రామ్ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల ద్వయం వివేక్-మెర్విన్ టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడని తెలిసిందే.
న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమాకు స్వాగతం పలికిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. రాపో 22తో మరో పాపులర్ సినిమాటోగ్రఫర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. మేరిక్రిస్మస్, మలైకొట్టై వాలిబన్తోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు పనిచేసిన మధు నీలకందన్ ఈ చిత్రానికి పనిచేయబోతున్నాడు.
మధు నీలకందన్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తుండటంతో గ్రాండ్‌గా వెల్కమ్ చెబుతూ చిత్రయూనిట్ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుండగా.. ఇతర నటీనటులు ఎవరెవరు భాగం కాబోతున్నారని తెలియాల్సి ఉంది.
మధు నీలకందన్‌కు గ్రాండ్ వెల్కమ్..
The highly acclaimed cinematographer #MadhuNeelakandan is all set for his blockbuster debut in Telugu Cinema 🎥
He, with all his expertise and mastery, will beautifully capture the untold emotions of #RAPO22 ✨@ramsayz @bhagyasriiborse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/kIdwvsSmau
— BA Raju’s Team (@baraju_SuperHit) November 28, 2024
Welcoming the “New Sound of Telugu Cinema.”
Dear @iamviveksiva & @mervinjsolomon – I’m sure our people will welcome you with both hands after listening to the magic you’re creating for #RAPO22. Here’s to a beautiful career ahead in TFI.
Love, #RAPO pic.twitter.com/tCUStR0Bu5
— RAm POthineni (@ramsayz) November 25, 2024
Read Also :
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Kiran Abbavaram | ఓటీటీలో కిరణ్ అబ్బవరం క చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

