మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి చెందిన అద్దె వ్య వహారంలో బినామీల దందా కొనసాగుతున్నది. రాజ కీయ పలుకుబడి ఉన్న కొందరు అధికారులతో కుమ్మ క్కై మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు ఎదిరలో సోమవారం బంగారు మైసమ్మ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా బయలుదేరారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డు పరిధిలోని ఎదిర, దివిటిపల్లి, అం బటిపల్లి, సిద్ధాయపల్లి ప్రజలు ఐటీ పార్కులో ఏర్పాటు చేసిన అమరరాజా బ్యాటరీ కంపెనీని తొలగించాలని కో రుతూ సోమవారం పార్లమెంట్ ఎన�
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో మళ్లీ తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వారం రోజులనుంచి నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి ప్రజలు బుధవా రం రోడ్డెక్కారు.
మున్సిపాలిటీ ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రభుత్వం బం ఫర్ ఆఫర్ ఇచ్చింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎఫ్) కింద 2022-23 మార్చి చివరి నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిల్లో అసలును ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా చెల�
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పీఠాన్ని అధికార కాంగ్రెస్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నా లు చేస్తుండగా, బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్ర ణాళికలు రచిస్తున్నది. పురపాలక చైర్మన్ పదవి కైవసం చేసుకునేందుకు కావాల�
తాగునీటి గోస తీర్చేందుకే ప్రభుత్వం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్ర