Trump | ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా చట్ట సభలు..యుద్ధం ముగించే దిశగా కీలక ముందడుగు
పశ్చిమాసియాలో మూడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా కీలక ముందడుగు పడింది.
హైదరాబాద్ : పశ్చిమాసియాలో మూడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు(Trump) ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను నిలిపివేసే తీర్మానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ మెజారిటీ రిపబ్లికన్లలోని నలుగురు సభ్యులు డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. యుద్ధ అధికారాల తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లతో అమెరికా చట్ట సభలు ఆమోదించాయి.
అనవసరమైన ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని డిమాండ్ చేశాయి. ఇరాన్‌తో జరిగిన యుద్ధంతో 100 బిలియన్ డాలర్లకు పైగా పెను భారం పడిందని చట్ట సభల ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే ఇరాన్ ముందు అమెరికా బలహీనపడేలా చేసిందని ఆరోపించారు. ఈ తీర్మానంతో యుద్ధం ఆగకపోయినా ట్రంప్ దూకుడు తగ్గే అవకాశం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

