Donald Trump: అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. శ్వేత సౌధంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకున్నారు. ఓవర్ ఆఫీసులో ఇద్దరూ భేటీ అయ్యారు. అధికార మార్పిడి గురించి చర్చించుకున్నారు.
Kevin McCarthy రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్థి ఎట్టకేలకు .. అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 15వ రౌండ్ ఓటింగ్ తర్వాత ఆయన స్పీకర్‌గా గెలిచారు. నిజానికి హౌజ్‌లో రిపబ్లికన్ల ఆ
వాషింగ్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో జరిగే శీతాకాల ఓలింపిక్స్ను బహిష్కరించాలని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకుగానూ చైనా ఒలింపిక్స్‌ను దౌత్యపరం�