రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరమని, మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్జెండర్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు.
బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త మోసానికి తెరలేపింది. ‘క్యూఆర్ క్యాంపెయిన్' పేరుతో ఆన్లైన్లో ప్రజల వివరాలను సేకరిస్తున్నది.