Tirumala | రథసప్తమి సందర్భంగా తిరుమలలోని మాడ వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం రథ సప్తమి పురస్కరించుకుని స్వామివారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాల్లో భక్తులను కటాక్షించనున్నారు.
చార్రితక వరంగల్ నగరాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది.