Home
Andhrapradesh-news
Srivari Rathotsavam Celebrated In Grandeur On Tirumala Hill Mada Streets Transformed With The Recitation Of Govindanas Name
Salakatla Brahmotsavam | తిరుమల గిరిపై వైభవంగా శ్రీవారి రథోత్సవం.. గోవిందనామస్మరణతో మారుమోగిన మాడ వీధులు
Salakatla Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి.
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ( Salakatla Brahmotsavam ) తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల ఎనిమిదో రోజు బుధవారం ఉభయదేవేరులతో శ్రీమలయప్పస్వామి రథోత్సవం ( Rathotsavam ) అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.



గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

