WTC Points Table | ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్లో ఒక స్థానం దిగజారి మూడోస్థానానికి చేరుకుం�
IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో లార్డ్స్ టెస్టులో ఆతిథ్య జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-2 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్
ICC WTC Points Table | లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు. ఆతిథ్య జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
IND Vs ENG Test | ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 22 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది.
IND vs ENG 3rd Test Day 4 Highlights | భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్ట్ లార్డ్స్ మైదానంలో జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటముగిసింది. ఆదివారం స్టంప్స్ పడే వరకు భారత్ నాలుగు �
Sunil Gavaskar | భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో నాల్గో రోజున జో రూట్ ఎల�
IND Vs ENG | బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. 336 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ నెల 10 నుంచి మూడో టెస్ట్ జరుగనున్నది. తొలి టెస్ట్‌లో గెలిచిన ఇం�
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పైన ఫొటో చూశారు కదా.. ఇప్పుడు వికెట్ తీసిన తర్వాత సిరాజ్ ఈ స్టైల్లో సెలబ్రేట్ �
ఇండియన్ టీమ్ ( Team India ) ఫీల్డింగ్‌ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు లార్డ్స్‌లో ప్