Mohammed Siraj: నోరు మూసుకోండి.. సిరాజ్ కొత్త సెలబ్రేషన్స్ చూశారా?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పైన ఫొటో చూశారు కదా.. ఇప్పుడు వికెట్ తీసిన తర్వాత సిరాజ్ ఈ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పైన ఫొటో చూశారు కదా.. ఇప్పుడు వికెట్ తీసిన తర్వాత సిరాజ్ ఈ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ గప్‌చుప్ స్టైల్ తన విమర్శకుల కోసమనీ అతడు చెప్పడం విశేషం. ఇక నోళ్లు మూసుకోండి అన్నట్లుగా సిరాజ్ ఈ కొత్త స్టైల్ సెలబ్రేషన్‌కు తెర తీశాడు. నన్ను ద్వేషించే వాళ్ల కోసమే ఈ స్టోరీ. నా గురించి వాళ్లు ఎన్నో అన్నారు. నేను అది చేయలేను, ఇది చేయలేను అని విమర్శించారు. అందుకే నేను బంతితోనే వాళ్లకు సమాధానం చెప్పాలనుకున్నాను. అలా ఈ కొత్త స్టైల్ సెలబ్రేషన్ వచ్చింది అని సిరాజ్ చెప్పడం విశేషం.
లార్డ్స్‌లో తాను ఆడుతున్న తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే 4 వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. ఇక రాహుల్‌పై గ్యాలరీలోని అభిమానులు సీసా బిరడా విసరడంపై కూడా సిరాజ్ స్పందించాడు. ఆ విషయం గురించి తనకు పూర్తిగా తెలియదని, అయితే వాళ్లు అభ్యంతరకర వ్యాఖ్యలైతే ఏమీ చేయలేదని చెప్పాడు.
Breakthrough! 👏 👏
— BCCI (@BCCI) August 14, 2021
A short ball from @mdsirajofficial does the the trick as #TeamIndia scalp the 4th England wicket! 👌 👌
Jonny Bairstow departs for 57. #ENGvIND
Follow the match 👉 https://t.co/KGM2YELLde pic.twitter.com/LKBVMvOTLb
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

