ఒడిషాలో బీజేడీ, బీజేపీలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రపారాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ, బీజేడీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
Amit Shah : బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరని, ఆ పార్టీ హయాంలో అవినీతి విచ్చలవిడిగా సాగిందని రాజస్దాన్ మంత్రి, బీజేపీ నేత రాజ్యవర్ధన్ రాథోర్ ఆరోపించారు.
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాస్తవ అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు.
Loksabha Polls 2024 : ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సానుకూల సంకేతమని, కానీ బీజేపీని కేవలం ఇద్దరు వ్యక్తులే నడిపిస్తున్నారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు.
Loksabha Elections 2024 : పశ్చిమ బెంగాల్లో టిఎంసి, కాంగ్రెస్ ఘర్షణ పడుతున్నట్టు నటిస్తున్నాయని, అయితే ఈ రెండు పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్కు అండగా నిలవాలని ఓటర్లకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
Loksabha Elections 2024 : ప్రధానిగా రెండుసార్లు అవకాశం వచ్చినా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆర్జేడీ నేత, పాటలీపుత్ర నుంచి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మిసా భారతి ఆరోపించారు
Loksabha Elections 2024 | కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ఎలాంటి ప్రస్తావన లేదని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు.