ఫానీ మే అనే అమెరికన్ కంపెనీ దాదాపు 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో 200 మందిని నైతికత కారణాలపై కంపెనీ తొలగించింది. వీరిలో తెలుగువారే అత్యధికంగా ఉన్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.
Boeing lays off : బోయింగ్ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించారు. వాషింగ్టన్ రాష్ట్రంలో 400 మంది, కాలిఫోర్నియా రాష్ట్రంలో 500 మంది బోయింగ్ ఉద్యోగుల్ని తొలగించారు. సుమారు 17 వేల మందిని తొలగించే పనిలో బోయింగ్ �
Intel lays off | అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ భారీఎత్తున ఉద్యోగాల తొలగింపుకు (Intel Job Cuts) సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 18 వేల మందిని తొలగించాలని నిర్ణయించింది.
Google Lay Offs | ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు టెక్ దిగ్గజ సంస్థలను వదలట్లేదు. చాలా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) మరోసారి ఉద్యోగులకు షాక్
అంతర్జాతీయ కన్సల్టింగ్ సేవల సంస్థ మెకిన్సీఅండ్కో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆ సంస్థ ఒకేసారి 2 వేల మందిపై వేటేయాలని చూస్తున్నట్టు ప్రముఖ మీడియా సంస్థ బ్లూంబర్గ్ కథనాన్ని ప్రచ
ఫ్రెషర్స్‌పై విప్రో వేటు వేసింది. 450కిపైగా ట్రైనీలను తొలగించింది. పనితీరు సామర్థ్యంపై సంస్థాగతంగా జరిగిన పరీక్షల్లో పదేపదే విఫలమవడంతోనే వీరిని తీసేయక తప్పలేదని ఈ దేశీయ ఐటీ సంస్థ తాజాగా తెలిపింది.
ఓలా ఉద్యోగులకు షాకివ్వబోతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 400 నుంచి 500 మంది సిబ్బందిని తీసివేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే క్విక్ కామర్స్ సేవలకు గుడ్‌బై పలికిన ఓలా..తాజాగా ఓలా డ్యాష్ �
వృద్ధి మందగించి రాబడి పడిపోవడంతో 150 మంది ఉద్యోగులను తొలగించామని స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. వ్యాపార అవసరాల కోసమే ఈ మార్పులు చేపడుతున్నామని, ఉద్యోగుల సామర్ధ్యం కొలమా