మైక్రోసాఫ్ట్‌లో వెయ్యి మందికి ఉద్వాసన
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుండగా, మరోవైపు అంతర్జాతీయ ఐటీ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..మరోసారి వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తున్నది. ఉద్యోగాల నుంచి తొలగించబడినవారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బహిర్గతపరిచారు.
మైక్రోసాఫ్ట్ గ్రూపు ప్రొడక్ట్ మాజీ మేనేజర్ కేసీ లెమ్సన్..తనను ఉద్యోగం నుంచి తీసివేశారని ట్టిట్టర్లో వెలిబుచ్చారు. దీనిపై సంస్థ స్పందిస్తూ..వ్యూహాత్మక మార్పుల్లో భాగంగానే కొంత మందిని తీసివేసినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన న్యూస్ వెబ్సైట్ యాక్సియోస్ కథనం ప్రకారం..పలు విభాగాలకు చెందిన వెయ్యి మందిని తీసివేసినట్లు వెల్లడించింది. మరోవైపు, సోషల్ ప్లాట్‌ఫాం ఫేస్బుక్ కూడా ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 000 employees
- 1
- countries
- lays off
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

