ఫార్మాసిటీపై పోరుబాటకు మూడు గ్రామాలకు చెందిన భూ బాధితులు ప్రతిన బూనారు. వారికి పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిఫుణులు దొంతి నర్సింహారెడ్డి మద్దతు పలికారు. గురువారం సంగారెడ్డి జి
అవసరమైతే ప్రాణాలు ఇస్తాం.. కానీ భూములు మాత్రం ఇవ్వమని న్యాల్కల్ మండలం డప్పూర్, మాల్గి, వడ్డీ గ్రామాల రైతులు పెద్దఎత్తున నినదించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో ర�