Pushpa 2 | చిత్తూరు జిల్లా కుప్పంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. పుష్ప 2 చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే అవమానం జరిగింది. కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో కనీస ప్రొటోకాల్ పాటించలేదు. ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరును ముద్రించలేదు
Kuppam | చిత్తూరు జిల్లా కుప్పంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ప్యాలెస్ రోడ్డులో ఆదివారం ఉదయం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. రక్తపు మరకలు ఉండటంతో జంతు బలి ఇచ్చారని అనుమ�
Kuppam | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్�
Lakshmi Parvathi | చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని మోసం చేయడమే కాకుండా కుప్పం ప్రజలను గత 35 ఏండ్లుగా మోసం చే�
టీడీపీ కంచుకోట కుప్పం వేదికగా చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. కుప్పం నుంచి పోటీ చేయకుండా చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామంటూ ఆయన సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Chandrababu |కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే మరోచోట పోటీ యోచనలో ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకే గ్యారంటీ లేదు.. ఇంకా ఎవరికి గ్యారెంటీ �
AP Minister| డీపీ అధినేత చంద్రబాబు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ కుప్పం నియోజక వర్గానికి ఏమి చేయలేకపోయారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.
అమరావతి : ఓ నాలుగేండ్ల చిన్నారి ఆడుకుంటూ తప్పిపోయింది. అదృశ్యమైన ఆ పసిపాప దట్టమైన అడవిలో 40 గంటల పాటు ఉండిపోయింది. పోలీసుల విస్తృత తనిఖీల తర్వాత బాలిక ఆచూకీ లభ్యమైంది. దీంతో అటు పోలీసులు, ఇటు ప