Kothakota | కొత్తకోట సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. కొత్తకోట సమీపంలో ఆయిల్ ట్యాంకర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి.
Garuda bus | కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు
Wanaparthy Dist | రుణ యాప్ ఒత్తిడి భరించలేక ఓ యువకుడు ఉరేసుకున్నాడు. అతని ఫోటోకు నగ్నంగా ఉన్న యువకుడి చిత్రాన్ని జతపరిచి మానసికంగా వేధించారు. ఆ ఫోటోలను దోస్తులకు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్ప�
వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భాజ శ్రీనివాసులు(38) అనే కానిస్టేబుల్ శనివారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశా�
kothakota | కొత్తకోట (kothakota) మండలం కడకండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కడకండ్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు.
Labour | జిల్లాలోని కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని విలియన్కొండ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
కొత్తకోట: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర మత్స్యశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వ
కూరగాయల ఆటో| జిల్లాలోని కొత్తకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల కోసం వెళ్తున్న ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ వ్యక్తి మృతిచెంగా, పలువురు గాయపడ్డారు.
కొత్తకోట| వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముమ్మళ్లపల్లి ఫ్లై ఓవర్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున�
ఇద్దరు మృతి | వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం | కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.