బోల్తాపడిన కూరగాయల ఆటో.. వ్యక్తి మృతి
కూరగాయల ఆటో| జిల్లాలోని కొత్తకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల కోసం వెళ్తున్న ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ వ్యక్తి మృతిచెంగా, పలువురు గాయపడ్డారు.

వనపర్తి: జిల్లాలోని కొత్తకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల కోసం వెళ్తున్న ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ వ్యక్తి మృతిచెంగా, పలువురు గాయపడ్డారు. ఓ ఆటో ట్రాలీ కూరగాయలు కొనుగోలు చేయడానికి కొత్తకోట నుంచి కర్నూలుకు వెళ్తున్నది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కొత్తకోట మండలంలోని నాటవెళ్లి వద్ద 44వ జాతీయ రహదారిపై బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వంగూరి శ్రీనివాసులు (40)గా గుర్తించారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌లో యూఎస్ రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయర్
ఒక్కరోజే ఊరట.. మళ్లీ పెట్రో మంట
త్రిపురలో 90 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు
కేవైసీ అప్డేట్.. క్లిక్ చేస్తే.. డబ్బు మటాష్!
యూపీలో 2 కప్పా వేరియంట్ కేసులు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
నేడు నారాయణపేటకు మంత్రి కేటీఆర్..
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

