నేడు నారాయణపేటకు మంత్రి కేటీఆర్..
నారాయణపేట| మంత్రి కేటీఆర్ నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా నారాయణపేట ప్రభుత్వ దవాకాణలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన పిల్లల వార్డును మంత్రి ప్రారంభిస్తారు.

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా నారాయణపేట ప్రభుత్వ దవాకాణలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన పిల్లల వార్డును మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.20 లక్షలతో నిర్మించే అమరవీరుల స్మారక ఉద్యానవనం, సింగారం క్రాస్‌రోడ్డులో చేనేత శిక్షణ, ఉత్పత్తి కేంద్రం, అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ పనులకు శ్రీకారం చుడతారు. అదేవిధంగా పిల్లల సైన్స్ పార్కును ప్రారంభిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఉమ్మడి పౌరస్మృతి అవసరం
కేవైసీ అప్డేట్.. క్లిక్ చేస్తే.. డబ్బు మటాష్!
యూపీలో 2 కప్పా వేరియంట్ కేసులు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
‘స్పెల్లింగ్ బీ’ విజేత ‘జైలా’
85% ఆఫ్ఘన్ భూభాగం మా చేతుల్లోనే: తాలిబన్
డ్రాగన్ సైన్యంలోకి టిబెట్ యువత!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

