యూపీలో 2 కప్పా వేరియంట్ కేసులు

లక్నో, జూలై 9: ఉత్తరప్రదేశ్‌లో రెండు కప్పా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. కింగ్‌జార్జ్ మెడికల్ కళాశాలలో 109 కేసులను పరీక్షించగా, వాటిల్లో 107 కేసులు డెల్టా ప్లస్ కాగా.. రెండు కప్పా కేసులు ఉన్నాయి. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సరైన చికిత్స అందిస్తే రోగులు కోలుకోవచ్చని అధికారులు చెప్పారు. మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు లాంబ్డా వేరియంట్ కేసు ఒక్కటి కూడా వెలుగుచూడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- Covid19
- Kappa variant
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

