ఒక్కరోజే ఊరట.. మళ్లీ పెట్రో మంట
పెట్రో మంట| దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు ఒక్కరోజు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు వినియోగదారునికి జేబుకు మళ్లీ చిళ్లు పెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసల చొప్పున వాతపెట్టాయి.

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు ఒక్కరోజు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు వినియోగదారునికి జేబుకు మళ్లీ చిళ్లు పెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసల చొప్పున వాతపెట్టాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.91కి చేరగా, డీజిల్ ధర రూ.89.88కి పెరిగింది. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ రూ.106.93, డీజిల్ రూ.97.46, భోపాల్‌లో పెట్రోల్ రూ.109.24, డీజిల్ రూ.98.67, కోల్‌కతాలో రూ.101.01, రూ.92.97గా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 28 పైసల చొప్పున పెరిగి రూ.104.87, రూ.97.96కు చేరాయి.
ఇవి కూడా చదవండి..
ఉమ్మడి పౌరస్మృతి అవసరం
కేవైసీ అప్డేట్.. క్లిక్ చేస్తే.. డబ్బు మటాష్!
యూపీలో 2 కప్పా వేరియంట్ కేసులు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
‘స్పెల్లింగ్ బీ’ విజేత ‘జైలా’
85% ఆఫ్ఘన్ భూభాగం మా చేతుల్లోనే: తాలిబన్
డ్రాగన్ సైన్యంలోకి టిబెట్ యువత!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Diesel Prices
- hike
- Petrol
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

