భారత్‌లో యూఎస్ రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయర్
లాస్ ఏంజెల్స్ మేయర్| భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. అమెరికన్ సెనేట్ ధ్రువీకరిస్తే 50 ఏండ్ల గార్సెట్టి.. రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

వాషింగ్టన్: భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. అమెరికన్ సెనేట్ ధ్రువీకరిస్తే 50 ఏండ్ల గార్సెట్టి.. రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్ హయాంలో రాయబారిగా పనిచేసిన కెన్నత్ జస్టర్ స్థానంలో గార్సెట్టి నియమితులవుతారు. ఎరిక్.. 2013 నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా, 12 ఏండ్లపాటు సిటీ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్ చేశారని శ్వేతసౌథం తెలిపింది.
అయితే.. ఈ నామినేషన్‌పై ఎరిక్ గార్సెట్టి హర్షం వ్యక్తంచేశారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్ చేయడాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. అక్కడ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, బంగ్లాదేశ్ రాయబారిగా పీటర్ డీ హాస్, చిలీ రాయబారిగా మీహాన్, మొనాకో రాయబారిగా డినైస్ క్యాంప్‌బెల్‌ను అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఒక్కరోజే ఊరట.. మళ్లీ పెట్రో మంట
కేవైసీ అప్డేట్.. క్లిక్ చేస్తే.. డబ్బు మటాష్!
యూపీలో 2 కప్పా వేరియంట్ కేసులు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
‘స్పెల్లింగ్ బీ’ విజేత ‘జైలా’
85% ఆఫ్ఘన్ భూభాగం మా చేతుల్లోనే: తాలిబన్
డ్రాగన్ సైన్యంలోకి టిబెట్ యువత!
నేడు నారాయణపేటకు మంత్రి కేటీఆర్..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

