లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం | కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.

వనపర్తి : కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. మృతులను కడప జిల్లా పులివెందులకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ నుంచి వీరు కారులో పులివెందుల వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు ముందుభాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో పూర్తిగా నుజ్జునజ్జయ్యింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తకోట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

