వనపర్తి జిల్లాలో విద్యుత్ షాక్తో కానిస్టేబుల్ మృతి
వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భాజ శ్రీనివాసులు(38) అనే కానిస్టేబుల్ శనివారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కానిస్టేబుల్ మృతి చెందాడు. శ్రీనివాసులు వనపర్తి ఎస్పీ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాసులు నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్ మృతిపట్ల వనపర్తి జిల్లా పోలీసులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

