Ravula Chandrashekar Reddy | మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ భవన్ ఇంచార్జ్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు కానాయపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భాజ శ్రీనివాసులు(38) అనే కానిస్టేబుల్ శనివారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశా�