స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకోవడం సూచీలపై ప్రభావం చూపాయి.
ఆపత్కాలంలో ఆదుకునేది బంగారం మాత్రమే. అందుకే ఇటీవల కాలంలో పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు మొదలుకొని ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక స�
అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా స్టాక్ పెట్టుబడుల్లో మదుపరులు జాగ్రత్త వహిస్తున్నారు. ఇందుకు సంకేతంగా ఏప్రిల్ నెలలో దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి.
ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,566 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రి�