Komatireddy brothers | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. బీజేపీలో చేరిన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు
మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయిండని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దుయ్యబట్టారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో మంత్రి ఇంటింటి ప�
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఒక వ్యక్తిగా అతనికి లాభం అవుతుంది.. అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలందరికీ మేలు జరుగుతుంది.
బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అడుగడుగునా అడ్డగింతలు పెరిగిపోతున్నాయి. గట్టుప్పల్ మండలం అంతంపేటలో మంగళవారం రాజగోపారెడ్డిని నిలదీసిన ప్రజలపై తిట్ల దండకం అందుకున్నారు.
Kusukuntla Prabhakar reddy | అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్ఎస్
Komatireddy Rajagopal reddy | మునుగోడు బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగడుగున నిరసన సెగ తగులుతున్నది. ప్రచారం నిమిత్తం నియోజకవర్గంలో తిరుగుతున్న ఆయనకు చోట్ల నిలదీతలు
Errabelli Dayakar rao | బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో ముఖం చూపెట్టే పరిస్థితి లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఉపఎన్నికల ప్రచారం కోసం కోమటిరెడ్డి ఎక్కడికి
Komatireddy Rajagopal reddy | మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో
Komatireddy Rajagopal reddy | మునుగోడు బీజేపీ అభ్యర్థికి ఎక్కడికివెళ్లినా నిరసనసెగ తగులుతున్నది. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా
Minister Malla reddy | మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయన
Munugode by poll | మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వృద్ధులపై నోరు పారేసుకున్నారు. వృద్ధులను అగౌరవ పరిచే విధంగా మాట్లాడారు. ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. అంటూ కోపం చేశారు
Minister KTR | బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ�
Minister Jagadish Reddy | కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం రేపాయి. రాత్రికి రాత్రే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అన్ని మండలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అంటించారు.