ఒక బరాజ్‌లోని రెండు పియర్లు కుంగితే, ఒకే ఒక్క (7వ) బ్లాకులో సమస్య తలెత్తితే, మొత్తం కాళేశ్వరమే వృథా అయినట్టు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాట పాడుతున్నది.
Koleti Damodar | ఉద్యమ పార్టీగా ఉద్భవించిన బీఆర్ఎస్(BRS) ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాభిమానంతో
పదేళ్లు సుస్థిరపాలన అందించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్(Koleti Damodar,) స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన శాసన
కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెం టీ పథకాలన్నీ ఉ త్త గ్యాస్ అని తేలిపోయాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్ ఒక ప్రకటనలో విమర్శించారు. అక్కడ అమలు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్ట�
ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తున్నదని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతమంతా ‘హస్త’వ్యస్తమే. కానీ, తెలంగాణ సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకుచిత్రం మారింది. ఉద్యమ నేత కేసీఆర్ పగ్గాలు చేపట్
దేశానికి నూతన దిక్సూచిగా అనేక విప్లవాత్మకమైన పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజావ్యతిరేకి అని అమిత్ షా మాట్లాడటం ఆయన అవగాహన రాహిత్యానికి, కళ్లుండీ చూడలేని కబోధితనానికి నిదర్శ
Koleti Damodar | ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని, తెలంగాణ అభివృద్ధి వారికి గిట్టడం లేదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మ�
జాతీయోద్యమంలో పాల్గొన్న ఏ నాయకుడి గురించైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ, పార్టీలకతీతంగా, మతాలకతీతంగా భారతీయులందరూ మహాత్మాగాంధీని జాతిపితగా ఈనాటికీ గౌరవిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కరెన�
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం ఫలించిందని, ఆమె నిరంతర కృషితోనే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించిందని రాష్ట్ర పో�
విభజన హామీలను అ మలు చేయకుండానే చేశామని కేం ద్రం పేర్కొనటాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం ఇంకెతకాలం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు చెప్త