జూలై1నాటికి సన్నద్ధం చేసేందుకు ముందస్తుగా హాజరుపూర్తవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్24: వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి ఉపాధ్యాయులు బడికి వెళ్లనున్నారు. కరోనా నేపథ్యంలో ఏప్�
పేదల ఆత్మగౌరవం కోసమే వారికి పక్కా ఇండ్లుఎన్ని కష్టాలు ఎదురైనా సంక్షేమం ఆగలేదురాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్విశ్వనాథపల్లి, తవిసిబోడులో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభంకారేపల్లి రూరల్, జూన్ 23: దే�
ఖమ్మం : జిల్లాలోని కల్లూరి మండలం పెద్దకోరుకొండ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం తాటిచెట్టుపై నుండి పడి ఓ గీతకార్మికుడు మృతిచెందాడు. మృతుడిని బండి కొండయ్యగా గుర్తించారు. �
అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వంస్లాట్ బుక్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యంరెండు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో భారీగా పెరుగుదలరూ.1.70 కోట్ల ఆదాయం ఖమ్మం, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ
వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్కరోనా కష్టకాలంలోనూ ధాన్యం కొనుగోలుసత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకొనుగోళ్లకు సహకరించిన అధికారులకు సన్మానంసత్తుపల్లి, జూన్ 22: వ్యవసాయం దండగ కాదని, పండుగ అ
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనంబోనకల్లు, జూన్ 21:ఒకప్పుడు చిన్న బీరవల్లి గ్రామస్తులు సరైన వసతులు లేక ఇబ్బంది పడేవారు.. వర్షం వస్తే వీధుల్లోనే వరద నీరు నిలిచేది.. అంతర్గత �
ఖమ్మం, జూన్ 20: సుడా చైర్మన్‌గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా బచ్చు విజయ్‌కుమార్‌ను టీఆర్ఎస్కేవీ ఖమ్మం మున్సిపల్ విభాగం కార్మిక సంఘం నాయకులు ఆదివారం సన్మానించారు. నగరంలోని సుడా కార్యాలయం
త్వరలో డీలర్ల నియామకంకలెక్టర్లతో వీసీలో మంత్రి గంగుల కమలాకర్అంచనాలకు మించి ధాన్యం కొనుగోలుమామిళ్లగూడెం, జూన్ 18: రేషన్ కార్డు దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తి చేసి అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చ�
రైతు ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమకొనసాగుతున్న రైతుబంధు నగదు పంపిణీనేటి వరకు 1.74 లక్షల మందికి లబ్ధిజోరందుకున్న సాగు పనులుఖమ్మం వ్యవసాయం, జూన్ 17 :రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తోంది.. కర్�