మంత్రి పువ్వాడ | పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్మంచుకొండ గ్రామంలో ఆకస్మిక పర్యటనఅధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహంకార్యదర్శిని సస్పెండ్ చేయాల
‘సురక్షా’ ఖమ్మమే నా లక్ష్యంవైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ‘సూపర్ స్ప్రెడర్ల’కు టీకాఉచిత వ్యాక్సినేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలిఖమ్మంలో ఏడు కేంద్రాల ద్వారా టీకారవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార�
రోజు 7 టన్నుల రొయ్యలు లభ్యంజెల్ల, వాలుగలు కూడా ఎగుమతికంటే పెద్ద సైజులో రొయ్యలు లభ్యంకూసుమంచి, జూన్ 15 : పాలేరులో మంగళవారం నుంచి రోయ్యల వేట ప్రారంభమైంది. తొలిరోజు రోయ్యల వేట ఆశాజనకంగా సాగింది. కొవిడ్ కారణం�
సత్తుపల్లి రూరల్, జూన్ 14: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ముళ్లపూడి నియోగి (60) సోమవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. నియోగి ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ముళ్లప�
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవునగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్హైదరాబాద్లో కలెక్టర్ కర్ణన్, మేయర్ నీరజతో సమీక్షఖమ్మం, జూన్ 14: ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృ�
పల్లె ప్రగతిలో పంచాయతీ ముందంజగ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్డుతాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంనర్సరీలో 16 వేల మొక్కల పెంపకంమణుగూరు రూరల్, జూన్14: ఒకప్పుడు సమస్యలతో ఇబ్బంది పడ్డ పంచాయతీ నేడు అభివృద్ధి �
చెక్కుల పంపిణీలో సత్తుపల్లిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి/ వేంసూరు, జూన్ 13 : అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే ముఖ్యమంత్రి సహాయనిధి లక్ష్యమని ఎమ్మెల్
జిల్లాలో 1.59 లక్షల మందికి పింఛన్లునెలకు రూ.34.69 కోట్లు పంపిణీకరోనా కాలంలో అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపేదలకు సీఎం కేసీఆర్ భరోసాకూసుమంచి, జూన్ 12: ఆపత్కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్�
రూ.1.43 కోట్ల విలువైన మిరప విత్తనాలు స్వాధీనం44 మందిపై కేసు నమోదువివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలపై దాడులుఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్రభుత్వ అనుమత�