నేడు విజయదశమి పర్వం..దసరా వేడుకకు ఏర్పాట్లు సిద్ధంభక్తి శ్రద్ధలతో మహర్నవమి పర్వంకొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 14 : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన దసరా వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆశ్వ
నూతన వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు అన్యాయంరైతులకు అండ కేసీఆర్ మాత్రమే: ఆర్.నారాయణమూర్తిసత్తుపల్లి/ అశ్వారావుపేట/ కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 14: నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరు�
ఏన్కూరు: మండలంలోని పైనంపల్లితండాకు చెందిన గిరిజన విద్యార్థి బాణోతు మోహన్ తెలంగాణ అండర్‌ఆర్మ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి సూరత్‌లో నిర్వహించే జాతీయస్థాయి క్రికెట్లో అండర్-19 బాలురు జట్�
గుదిబండగా మారిన ‘గ్యాస్‌బండ’ భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు ప్రజలకు దసరా ‘ధరా’ఘాతం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి కొత్తగూడెం, అక్టోబర్ 13: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు అడ్డూ అదుపూ
వందశాతం వ్యాక్సినేటెడ్ జిల్లాగా భద్రాద్రి ఉండాలి2022 నాటికి కొవిడ్ రహిత జిల్లాగా ప్రకటించాలివ్యాక్సిన్ వేసుకుంటే 99.9 శాతం మరణాలు ఉండవుఏజెన్సీ జిల్లాకు ఇలాంటి కలెక్టర్ ఉండడం అదృష్టంఎమ్మెల్యే వనమా కృ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయంఅభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే టీఆర్ఎస్లోకి వలసలు30 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరికల సభలో జడ్పీ చైర్మన్ చింతకాని, అక్టోబర్ 13: పల్లెల అభివృద్ధికి రాష్ట�
భద్రాచలం, అక్టోబర్ 13: వ్యవసారంగానికి అన్యాయం చేసే రైతు చట్టాలతో దేశానికే ముప్పు వాటిల్లుతుందని, కేంద్ర ప్రభుత్వం అనైతికంగా నల్ల చట్టాలను తీసుకువచ్చిందని సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి �
పెనుబల్లి: జాతీయ అండర్ ఆర్మ్ క్రికెట్ పోటీలకు పెనుబల్లి మండలానికి చెందినక్రీడాకారుడు ఎంపికయ్యాడు. మండల పరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వంత్ ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల
ఖమ్మం : అవాంచిత గర్బం ద్వారా పుట్టిన పిల్లలు ఇష్టం లేకుంటే తమకు అప్పగించాలని, కంటికి రెప్పలా చూసుకొని వేరొకరికి దత్తత ఇస్తామని జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారి సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. పుట్టిన ప�
ఖమ్మం సిటీ, అక్టోబర్ 12: రెండు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం నగరంలో డీఎంహెచ్‌వో మాలతితో కలిసి వ్యాక్సినే�
ఒక్కొక్క రైతు వేదికకు రూ.22 లక్షల నిధులు 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు సొంత నిధులతో రైతు వేదికలను నిర్మించిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాళ -ఖమ్మం అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గతంలో రైతులు �
జాబ్‌మేళా, ఉచిత శిక్షణతో యువతకు అవకాశాలు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యం బ్యూటీషియన్, ఫార్మసీ, బ్యాంకింగ్ వైపు యువతుల ఆసక్తి వివిధ కంపెనీల్లో సుమారు రెండువేల మందికి ఉద్యోగాల
వ్యవసాయాధారిత దేశంలో తెలంగాణది విశిష్ట స్థానం సాగు విధానంలో మున్ముందు మరిన్ని మార్పులు అవసరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అవేర్ శిక్షణ పొందిన పట్టభద్రులకు రుణాల అందజేత ఖమ్మం, అక్టోబర