BC BHAVAN | మంత్రి పువ్వాడ కృషితో బీసీ భవన్ నిర్మాణం: సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్..

ఖమ్మం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కృషితో ఖమ్మం నగరంలో బీసీ భవన్ నిర్మాణం జరుగుతుందని సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయ ఇన్‌ఛార్జి ఆర్జేసి కృష్ణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి బీసీలకు భవన్‌ను అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ లక్ష్మణ్‌గౌడ్, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, పంచాయితీరాజ్ ఎస్ఈ సీతరాములు, ఈఈ రమచంద్రమౌలి, డీఈ శ్రీనివాస్, ఏఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

